- రౌడి షీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా పైన FIR నమోదు అయినా సరే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
- లైంగిక దాడికి గురయ్యి మోసపోయిన యువతికి న్యాయం జరగకుండా కాపు కాస్తుంది ఎవరు?

👉 యువతిపై లైంగిక దాడి కేసులో రౌడి షీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా పైన నాన్ బైలబుల్ సెక్షన్స్ కింద FIR నమోదు అయ్యి రెండు రోజులు గడుస్తున్నా కుడా అరెస్టుకి ముందుకి రాని పోలీసు యంత్రాంగం, కాపు కాస్తున్న కుల నాయకుల ఒత్తిడే కారణమా? .
👉 రౌడి షీటర్ కి కాపు కాస్తున్న కుల పెద్దలు? ఆటపాక గ్రామానికి చెందిన పంజా యేసు గారి ఇంటిలో ఆశ్రయం పొందుతూ అక్కడి నుంచే కేసుని నేరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం వున్నా పోలీసులు ఎందుకు అటువైపు చూడటం లేదు?.
👉 FIR నమోదు అయిన తర్వాత కుడా కైకలూరులోనే దర్జాగా తిరుగున్న గరికపాటి రాజా అరెస్ట్ ని ఆపడానికి BJP పెద్దలు, కుల పెద్దలు తీవ్ర స్తాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
యువతిపై లైంగిక దాడి కేసులో కైకలూరులో మండలంలో చేస్తున్న అక్రమ కాల్ మనీ రాకెట్, పదుల సంఖ్యలో మహిళా బాధితులు, వేరే రాష్ట్రాల్లో వేస్తున్న అక్రమ చెక్ బౌన్స్ కేసులు, 10 రూపాయల వడ్డీ బాధితులు, ఆస్తులు పోగొట్టుకున్నవారు, ఇళ్ళు కోల్పోయిన వారు ఒక్కొక్కరుగా బాధితులు బయటకి వచ్చి నవశకం మీడియా హౌస్ ద్వారా వారికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని కోరుతున్నారు.
గరికపాటి రాజా చేస్తున్న దందాల్లో దశమభాగాలు తీసుకుని కాపాడుతున్న కొంతమంది లాయర్లు, డిపార్ట్మెంట్ వారు రాజా బాధితులకు న్యాయం జరగకుండా కాపు కాస్తున్న కుల నాయకుల భాగోతాలు నవశకం మీడియా హౌస్ ద్వారా ఒక్కో కథనం ప్రచురితం అవుతుంది.
మీరు కూడా గరికపాటి రాజా బాధితులా?
మీకు జరిగిన అన్యాయాన్ని నవశకం ద్వారా ప్రచురిస్తాము. మీ వివరాలు గోప్యంగా వుంచుతాం.
👉 ఈ లింక్ ద్వారా నవశకం Whatsapp గ్రూప్ నందు జాయిన్ అవండి
https://chat.whatsapp.com/L2BJHigiY5rLGz3qZW70hO
మరింత సమాచారం కొరకు నవశకం ఫేస్బుక్ పేజిని ఫాలో కండి
👉Facebook: https://fb.com/Navasakam
👉Website: https://Navasakam.in
👉Mail: [email protected]
👉 ఆ రౌడీ షీటర్ బాదితులు ఎవరైనా వుంటే పర్సనల్ గా Whatsapp మెసేజ్ చేయండి.
Whatsapp: https://wa.me/919492739099