కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద ముదినేపల్లి మండలంలోని వణుదురు గ్రామ సర్పంచ్ గా గెలిచిన చిన్నం అర్జున్ రావు వైస్ సర్పంచ్ ఈడే నాగమణి కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ,,వణుదురు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే వణుదురు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,లేళ్ల ఆంజనేయులు, కట్టా గణపతి,నంగెడ్డ మునిబాబు, దాకారపు చిన్నయ్య,చిన్నం నాగరాజు, విజయ్, తమస్, పూలపాటి లోకనాధం, పాము బాలస్వామి, తోకల నాగరాజు, కొత్తపూడి ప్రసాద్, పాశం శ్రీనివాస్,,, యువకులు తదితరులు పాల్గొన్నారు.