కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని వైవాక గ్రామ సర్పంచ్ గా గెలిచిన నున్న పద్మావతి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ వైవాక గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే వైవాక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పైడిపాటి వెంకటరమణ, నున్న కనకరాజు, నేతల ప్రవీణ్, గుమ్మడి సుబ్రహ్మణ్యం, కుర్మా సామీయేలు, బందెల ప్రభాకర్, తలారి రవి, రమేష్, లక్ష్మిపతి రాజు, ఇంటి రమేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు.