Tag: Elections

‘మహా’ నాటకం!

‘మహా’ నాటకం!

గతంలో తనకు జూనియర్‌గా ఉన్న బీజేపీని ఇప్పుడు తప్ప లొంగదీయలేమని శివసేనకు బాగా తెలుసు. పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న తండ్రి కలను అటుంచితే, పదిహేను రోజుల పాటు ఉద్ధవ్‌ ఇంత గట్టిగా నిలబడతారని ఎవరూ అనుకోలేదు. పదవుల కోసం బెట్టుచేస్తున్నారనీ, త్వరలోనే ...

ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ..?

ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ..?

- లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బీజేపీ విధానాలపై కేసీఆర్‌ ఫైర్‌ - ఇప్పుడు అవే పాలసీలకు రంగం సిద్ధం - ఆర్టీసీ ప్రయివేటీకరణే ప్రత్యక్ష ఉదాహరణ నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌ గతేడాది అసెంబ్లీకి నిర్వహించిన ముందస్తు ఎన్నికల సందర్భంగా ...

ప్రజల తిరస్కారమిది..

ప్రజల తిరస్కారమిది..

- ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్‌పై ఓటర్ల తీర్పు ! - మోడీ సర్కార్‌కు మొదటి హెచ్చరిక! - ఎన్నికల ఫలితాల్లో వ్యక్తమైన ఆర్థిక సంక్షోభం : రాజకీయ విశ్లేషకులు - బెడిసికొట్టిన... ఆర్థికసంక్షోభాన్ని దాచే ప్రయత్నం రెండు రాష్ట్రాల్లో ప్రజలు ...

విఫలమైన ‘జాతీయవాద’ వ్యూహం!

విఫలమైన ‘జాతీయవాద’ వ్యూహం!

బాలాకోట్ ఘటనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వశక్తిమంతుడైన, ఎటువంటి చిక్కులనైనా సమర్థంగా ఎదుర్కోగల నాయకుడుగా ఓటర్ల మనస్సుల్లో సుస్థిర స్థానం సాధించుకున్నారు. మోదీకి లభించిన ఈ ఘనత, సార్వత్రక ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి విశేషంగా దోహదం చేసింది. మహారాష్ట్ర, ...

ఫలితాలు–పాఠాలు

ఫలితాలు–పాఠాలు

హర్యాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించడం సహజం. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటం, మోదీ గతం కంటే రెండోమారు బలంగా గెలిచి, జోరుమీద ఉండటం, విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎన్నికలముందే అస్త్రసన్యాసం చేయడంతో ఈ రెండు చోట్లా బీజేపీది ...

మునిసిపోల్స్‌ వచ్చే నెల్లో!

మునిసిపోల్స్‌ వచ్చే నెల్లో!

వారంలో రిజర్వేషన్లు ఖరారు.. పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ కేటీఆర్‌తో కలిసి సీఎం సమీక్ష.. నేడు ఎస్‌ఈసీకి సమాచారం హుజూర్‌నగర్‌ ఫలితానికి ఒకరోజు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునిసిపల్‌ ఎన్నికల నగారా మోగించారు. బుధవారం అధికారులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. ...

హరియాణాలో డేరా రాజకీయం

హరియాణాలో డేరా రాజకీయం

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ...

Page 3 of 4 1 2 3 4