Tag: Assembly

ఎన్నిరోజులైనా పెడ్తమన్నరు..8 రోజులకే సాలించుకున్నరు

8 రోజులకే రెండోసారి టీఆర్‌ఎస్‌ సర్కారువచ్చినంక సెషన్స్‌ జరిగింది 35 రోజులే మార్చి బడ్జెట్‌ సమావేశాలూ20 రోజులకు 8 రోజులే.. ఈసారీ కరోనా పేరుతో అసెంబ్లీమధ్యల్నే ముగించిన్రు ...

Read more

అసెంబ్లీ డేస్ తగ్గిపోతున్నయ్

గడిచిన ఆరేండ్లలో 153 రోజులే భేటీ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు 126 రోజులే ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 200 రోజులు నడిచేవి ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి: ...

Read more

ఇక ఒకే ఓటరు లిస్టు!

లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలన్నింటికీ ఒకటే..? రూపకల్పన సాధ్యాసాధ్యాలపై కేంద్రం చర్చ రాష్ట్ర ఎన్నికల సంఘాల విడి జాబితాకు స్వస్తి రాష్ట్ర సర్కార్లకు నచ్చచెప్పనున్న కేంద్రం అవసరమైతే ...

Read more

3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులకు.. మళ్లీ శాసనసభ ఆమోదం

నేడు శాసనమండలికి బిల్లులు వ్యతిరేకించాలని తెదేపా నిర్ణయం అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ- మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర శాసనసభ మంగళవారం మరోసారి ఆమోదించింది. ...

Read more

మూడు రాజధానులే

శాసన ప్రక్రియలోనే ఉంది బడ్జెట్‌ ప్రసంగంలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అమరావతి: పరిపాలన వికేంద్రీకరణలో కీలకమైన 3 రాజధానుల ఏర్పాటు అంశం శాసన ప్రక్రియలోనే ఉందని ...

Read more

గోవుల్ని చంపిన పులులకు ఏం శిక్ష వేస్తారు?

నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు రాష్ట్రాలలో గోహత్య, ఆవు మాంసం ఉందన్న అనుమానాలతో మైనారిటీలు దళితులపై దాడులు హత్యాకాండలు జరిగాయి. అనేక ఘోర ఉదంతాలను ...

Read more

ఆధిక్యంలో కాంగ్రెస్‌ కూటమి

రాంచీ: ఝార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి, భాజపా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఆధిక్యంలో కాంగ్రెస్‌ కూటమి మెజార్టీ మార్క్‌ను దాటింది. ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ ...

Read more

కేసులు నాటకం.. బూటకం

ఎన్నికల సంఘం తీరు అనుమానాస్పదం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కీలక అధ్యయనండబ్బు, మద్యం పంపిణీ కేసులన్నీ తుస్సు 3800 మద్యం పంపిణీ కేసుల కొట్టివేతడబ్బుతో దొరికింది ...

Read more

వాడుతున్న కమలం

- బీజేపీ కబంధ హస్తాల నుంచి బయటపడుతున్న రాష్ట్రాలు - సొంతంగా అధికారంలో ఉన్నది పది రాష్ట్రాల్లోనే - మహారాష్ట్ర చేజారే అవకాశం..! - స్థానికాంశాలకే ప్రాధాన్యమిస్తున్న ...

Read more
Page 1 of 3 1 2 3

Follow Facebook Page

Subscribe YouTube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.