
సంవత్సరం క్రితం వరకు చిన్నా చితకా కేసుల్లో రౌడీషిటర్ల ఫోటోలు వివరాలతో ప్రదర్శనకు పెట్టిన బోర్డు సంవత్సరం నుంచి కనబడటం లేదు, దీని గురించి నవశకం విచారణలో తేలింది ఏంటంటే.
గత సంవత్సరం కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కుర్మ ప్రసాద్ బాబు పైన రిజిస్టర్ అయిన బెదిరింపులు, దోపిడీ, చీటింగ్ కేసు ద్వారా రిజిస్టర్ అయిన రౌడీషీట్ తర్వాత అతని ఫోటో ప్రదర్శనకు పెట్టాల్సి వచ్చింది, మీడియా వారి ఫోటో రౌడీ షీట్ డిస్ప్లే లో పెట్టాల్సి వస్తుందని కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ ప్రసాద్ బాబుకి పోలీసు వారు బయపడి ఆ బోర్డునే తిసేసారా? లేక అదే సమయంలో రౌడీ షీట్ర్ ఓపెన్ అయిన గరికిపాటి సత్యనారాయణ @రాజు పైన రిజిస్టర్ అయిన రౌడీ షీట్ వలన అతని ఫోటో పెట్టాల్సి వస్తుందని ఆ సామజిక వర్గ కుల పెద్దలు చేసిన పైరవీలకు లొంగి ఆ డిస్ప్లే బోర్డు తొలగించారా? అనేది పోలీసు వారు సమాధానం చెప్పాలి.
ఈ విషయం గురించి కైకలూరు చెండిన కొంతమంది ప్రజా ప్రతినిధులు SP గారికి రౌడీ షీటర్ల డిస్ప్లే బోర్డు పెట్టాలని కంప్లైంట్ ఇచ్చారు.
చిన్నా చితకా గొడవల్లో రౌడీ షీట్లు ఓపెన్ అయిన వారి ఫొటోస్ మాత్రం పోలీసు స్టేషన్ ముందే ప్రదర్శనకు పెట్టిన పోలీసు వారు బెదిరింపులు, దోపిడీ, చీటింగ్, ఎక్ష్తార్శన్, మొదలగు తీవ్రమైన కేసుల్లో నిందితులుగా వున్న రౌడి షీటర్ కోస్తా ప్రభ ఎడిటర్ కుర్మ ప్రసాద్ బాబు మరియు రౌడి షీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా ల ఫొటోలు పెట్టాల్సి వచ్చే సమయానికి అసలు బోర్డునే పోలీస్ స్టేషన్ నుంచి మాయం చేశారు. కైకలూరుకి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు జిల్లా SP గారికి ఇచ్చిన కంప్లైంట్ వలన తిరిగి ఆ బోర్డు ప్రత్యక్షం అవుతుందో లేదో వేచి చూద్దాం.
👉 ఈ లింక్ ద్వారా నవశకం Whatsapp గ్రూప్ నందు జాయిన్ అవండి
https://chat.whatsapp.com/L2BJHigiY5rLGz3qZW70hO
మరింత సమాచారం కొరకు నవశకం ఫేస్బుక్ పేజిని ఫాలో కండి
👉Facebook: fb.com/Navasakam
👉Website: https://navasakam.in/
👉Twitter: Twitter.com/Navasakam_Media
👉Instagram: instagram.com/NavasakamMedia
👉YouTube: youtube.com/c/NavasakamMedia
👉YouTube Subscribe: https://bit.ly/Navasakam