కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని పెద్దలంక గ్రామ సర్పంచ్ గా గెలిచిన మోక లక్ష్మి గారు,కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ పెద్దలంక గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే పెద్దలంక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, ఐనాల బ్రహ్మజీ, మోక రామకృష్ణ, కోకా ఏకోనారాయణ, ఫోనుపురెడ్డి శ్రీను, వాసురాజు, దాసరి రాజు, గంగుల అంజి, తిరుమాని నాగరాజు, నడకుదిటి రాంబాబు, నడుకుదిటి ఏసుబాబు, తిరుమాని గణపతి, పోకల కోటి, శ్రీనివాస్, ముద్దం కృష్ణ, రాము, నాగేశ్వరరావు, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల నాగు, సీతారాముడు, వీరరాఘవులు, పోకల శ్రీను, చెన్నయ్య యువకులు తదితరులు పాల్గొన్నారు.