కైకలూరు నియోజకవర్గ మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, నాయకులకు నవశకం – న్యూస్ & మీడియా తరపున నూతన సంవత్సర సుభాకాంక్షలు.
ఎన్నో న్యూస్ వెబ్సైట్స్, యు ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ కి టెక్ సపోర్ట్ మరియు ఎడిటోరియల్స్ అందించిన అనుభవంతో గత సంవత్సరం kaikaluru.info అనే న్యూస్ వెబ్సైటుని ప్రారంభించి దాని ద్వారా మన కైకలూరు నియోజక వార్తలను, విశేషాలను కవర్ చేశాము.
ఈ రెండు సంవత్సరాల కాలంలో దీనిని ఆదరించి కేవలం కైకలూరు నియోజక వర్గం నుంచి 25 వేల మంది ఫేస్బుక్ పేజి, whatsapp గ్రూప్స్ ద్వారా కైకలూరు.ఇన్ఫో వెబ్సైటు కి కనెక్ట్ అయ్యారు. కైకలూరు అనే పేరు వలన కేవలం కైకలూరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి రావడం వలన మన నియోజకవర్గం దాటి ఎక్కువమంది న్యూస్ రీడర్స్ ని చేరుకోలేక పోయాము. అందువలన దీనిని విస్తృతం చేసి ప్రపంచ వ్యాప్తంగా వున్న రీడర్స్ ని చేరుకోవాలి అనే ఉద్దేశంతో Navasakam (New Era) – Media House ప్రారంభించడం జరిగింది. ఇక పైన పూర్తి స్తాయిలో నవశకం మీడియా హౌస్ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
కైకలూరు.info నందు వున్న మీ ఆర్టికల్ లింక్స్ యధాతధంగా navasakam.info కి రీడైరెక్ట్ అయ్యి కొత్త సైట్ నందు అందుబాటులో వుంటాయి.
కైకలూరు.ఇన్ఫో ఉనికిలో ఉన్న కొద్ది కాలంలోనే నియోజకవర్గ ప్రముఖ న్యూస్ పోర్టల్ గా ఎదగడానికి మీడియా మిత్రులు, స్నేహితులు, నియోజకవర్గ ప్రముఖులు ఎంతగానో సహకరించారు, ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గ MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు, వారి ఆదరణకు కృతజ్ఞతలు.
కైకలూరు.ఇన్ఫో నుంచి Navasakam.in గా పేరు మార్చుకుంటున్న మన మీడియా హౌస్ RNI రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత డైలీ పేపర్ గా మీ ముందుకు రాబోతుంది. నవశకం మీడియా హౌస్ నుంచి పూర్తి స్తాయి న్యూస్, ఇంటర్వూస్, కధనాలు, మూవీ రివ్యూస్, స్పోర్ట్స్ ఆర్టికల్స్ వుంటాయి, ప్రతి ఒక్కరు ఇక్కడ ఇచ్చిన లింక్స్ ద్వారా మన వెబ్సైటు, ఫేస్బుక్ పేజి, YoutTube ఛానల్ కి కనెక్ట్ అయ్యి సబ్స్క్రయిబ్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ మెసేజ్ మీ మిత్రులకు షేర్ చేయండి.
*నవశకం whatsapp గ్రూప్ నందు ఈ లింక్ ద్వారా జాయిన్ అవండి*
👉 https://bit.ly/navasakam_whatsapp
*నవశకం సోషల్ మీడియా లింక్స్*
👉Website: https://navasakam.in/
👉Facebook: fb.com/Navasakam
👉YouTube: youtube.com/c/NavasakamMedia
👉Twitter: Twitter.com/Navasakam_Media
👉Instagram: instagram.com/NavasakamMedia
👉Email: [email protected]
👉YouTube Subscribe: https://bit.ly/Navasakam
Yours Truly
*Vijay Kumar V* – Editor Navasakam.in, Freelance Web & Graphic Designer, Freelance Journalist, Human rights Activist.
Mail: [email protected]
PH: 9492739099