ముస్లింలు- జాతిని మేలుకొల్పిన నినాదాల రూపకర్తలు
The Muslims who Gave India Its Nationalistic Slogans
*వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాన్ని 1857లో అజీమ్ ఉల్లాఖాన్ రూపొందించారు.
*The slogan of “Madare Vatan Bharat Ki Jai” was given in 1857 by Azeem Ullah Khan.
* జైహింద్ నినాదాన్ని ఇచ్చినవారు అబిద్ హసన్ సప్రాని.

*The slogan “Jai Hind” was given by Abid Hassan ‘Safrani
* ఇంక్విలాబ్ జిందాబాద్, రూపకర్త హస్రత్ మోహాని.

*The slogan “Inquilab Zindabad” was given by Hasrat Mohani
* క్విట్ ఇండియా, భారత్ చో డో- యూసఫ్ మెహర్ అలీ.
* ఆయనదే మరో నినాదం- సైమన్ గోబ్యాక్.
Hasrat-Mohani
*The slogan “Bharat Chhoro” (Quit India) was given by Yusuf Meher Ali.
*Yusuf Meher Ali also gave the slogan “Simon Go Back”.
* భగత్సింగ్ పాడిన పాట, సర్ఫరోష్ కి తమన్నా అబ్ హమారా దిల్ మే హై, రాసిన వారు బిస్మిల్ అజీమ్ బాదీ.

*The Slogan “Sarfaroshi Ki Tamanna, Ab Hamare Dil Mein Hai” was written in 1921 by Bismil Azimabadi.
*మువ్వన్నెల జెండాకు డిజైన్ చేసిన వారు సూరయ్య తయ్యా బ్ జి.

*Surayya Tayyabji designed our flag, the Tri-Colour as we know it today.