జాన్ పేట గ్రామ సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు ప్రభుత్వ అధికారులను ఆదేశించి సత్వర పరిష్కారాలు సూచించారు.
https://www.facebook.com/zoominvj/posts/1702523739906944
MLA గారి ఆదేశాలతో కైకలూరు MPP అభ్యర్ధి శ్రీ అడవి కృష్ణ గారు ప్రభుత్వ అధికారులతో జాన్ పేట గ్రామాన్ని సందర్శించి గ్రామ సమస్యల పరిష్కారానికి చొరవ చూపించారు.
- సిమెంట్ రోడ్డు సమస్య
- డ్రైనేజి సమస్య
- లోతట్టు ప్రాంతాల్లో వున్నా ఇళ్ళ మధ్య పూడిక పనులు
- జాన్ పేట గ్రామానికి వస్తున్న కలుషిత నీటి సమస్య
- బుద్దుని ఆలయం, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం కొరకు స్థల సేకరణ వినతి
జాన్ పేట గ్రామ సమస్యలు / పరిష్కారాలు
సమస్య: 1. విజయ హాస్పిటల్ దగ్గర నుంచి డిగ్రీ కాలేజీ వెనుక వరకు CC రోడ్.
పరిష్కారం: (ఆటపాక EO గారితో మాట్లాడి వెంటనే estimation వేయించాలని సూచించారు)
సమస్య: 2. విజయ హాస్పిటల్ దగ్గర నుంచి జాన్ పేట గ్రామం చివర వరకు నిలవ నీరు వెళ్ళడానికి డ్రైన్ తవ్వకం.
పరిష్కారం: వెంటనే JCB మాట్లాడి AE గారితో budget మాట్లాడి రేపటి నుంచి తవ్వించే పనులు చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు.
సమస్య: 3. లోతట్టు ప్రాంతాల్లో వున్నా ఇళ్ళ మధ్య పూడిక పనులు.
పరిష్కారం: ఆటపాక EO గారు వెంటనే రబ్బిస్ మట్టి ఇళ్ళ మధ్య నీరు నిలిచే ప్రాంతాల్లో తోలిస్తాము అనే హామీ ఇచ్చారు.
సమస్య: 4. కస్తూరి ప్లాజా పక్కనే వున్నా వాటర్ ట్యాంక్ నుంచి జాన్ పేట గ్రామానికి వస్తున్న కలుషిత నీటి సమస్య.
పరిష్కారం: ఫిల్టర్ బెడ్ సందర్శించి ఆటపాక చెరువు నుంచి వస్తున్న నీటిని సుద్ది చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా
సమస్య: 5. జాన్ పేట అభివృద్ధిలో అతిపెద్ద ముందడుగు – గ్రామంలో కడుతున్న బుద్ద విహార్ (జాన్ పేట గ్రామంలో బుద్దుని ధ్యాన మందిరం, అంబేద్కర్ knowledge సెంటర్ – కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, రీడింగ్ రూమ్*) నిర్మాణం కొరకు స్థల సేకరణ వినతి ఇవ్వగా
గౌరవ MLA గారి దృష్టికి తీసుకువెళ్లి రెవిన్యూ వారి ద్వారా తక్షణమే స్థల అనుమతులు మంజూరు చేయడానికి హామీ ఇచ్చి పరిష్కారం చూపించారు.
–
మదన్ కుమ్మరికుంట – ప్రెసిడెంట్
జాన్ పేట యూత్ అసోసియేషన్
johnpeta.org
PH: 9848475760
విజయ్ కుమార్ వంగలపూడి – ప్రెసిడెంట్
నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ
navayan.org
PH: 9492739099
సతీష్ కునవరపు – వైస్ ప్రెసిడెంట్ JPYA
మార్కెట్ యార్డ్ డైరెక్టర్
PH: 9848491080