అమరజీవి రామలింగానికి జోహార్లు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బాట్జీ, శేట్జీ – బ్రాహ్మణ, బనియా
బ్రాహ్మనిజం, క్యాపిటలిజం
రెండూ మనదేశ పీడిత ప్రజలకు జంట శత్రువులని చాటిన
దేశీయ సామాజిక విప్లవ మూర్తులు మహాత్మ ఫూలే, అంబేద్కర్ బాటలో
…              …              …              …

విప్లవ శిభిరంలో కులవర్గ జమిలిపోరాట జండా ఎగరేసిన
అమరుడు కామ్రేడ్ మారోజు వీరన్న దేశీదిశ బాటలో
…              …              …              …     

”జై భీమ లాల్ సలాం” అని నినదించిన
దళిత అమరవీరుడు రోహిత్ వేముల బాటలో
…              …              …              …

మనువాదం సామ్రాజ్యవాదం నేటి జంట శత్రువులని
వర్తమాన కాలానికి వర్తింపజేసిన
…             …             …             …    

కుల-వర్గ సిద్దాంత కర్తలు
మార్క్స్, ఫూలే, అంబేద్కర్ ల బాటలో పయనించిన
సామజిక ఉద్యమకారుడు, రచయిత, ఆప్తమిత్రుడు
కసుకుర్తి రామలింగంకు నీల్-లాల్ జోహార్లు…

-ఉ.సా
సంస్థాపక సంపాదకులు
దేశీదిశ

RELATED ARTICLES

Latest Updates