కైకలూరు నియోజకవర్గం స్థాయి పార్టీ ఫ్లినరీ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి YSR కుటుంబ సభ్యులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని, ఇది ఏలూరు జిల్లాకే తలమానికంగా జరుగుతుందని స్థానిక శాసనసభ్యుల సమర్థతే దీనికి కారణంగా భావిస్తున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు, ఈ సాయంత్రం కైకలూరు శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో,
స్థానిక CNR గార్డెన్స్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీ సమావేశం లో ఆళ్ల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తొలుత పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా దగ్గర నుంచి ఏలూరు రోడ్డు లోని C. N. R. గార్డెన్స్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ ఫ్లినరీ సమావేశం ప్రాంగణానికి చేరుకున్నారు.అనంతరం సభకు స్వాగతం పలుకుతూ ఈ ప్లీనరీ కి ముఖ్యఅతిధులుగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు గారు, YSR కుటుంబ సభ్యులకు పేరుపేరునా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుతున్నాను అని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు అన్నారు,, ఈ ఫ్లినరీ సమావేశంలో ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారు మాట్లాడుతూ,, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని మీడియా ఛానల్ లు ఒక్క వైపు,, YS జగనన్న, YSR కుటుంబ ఒక్క వైపు అని,, ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన జగనన్నకు మీ ఆశీస్సులు ఉన్నంత కాలం ఏమీ కాదు అని, రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పధకాలు పేద ప్రజలకు అందిస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్న జగనన్న మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వుంటారు అని అన్నారు,, అదేవిదంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు మాట్లాడుతూ,, కైకలూరు నియోజకవర్గంలో ఇంత వరకు ఇంత పెద్ద ఎత్తున పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని, గౌరవ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ మీ అందరు పెద్ద ఎత్తున సమావేశానికి రావడం నాకు చాలా సంతోషం అని అన్నారు,2024 అసెంబ్లీ ఎన్నికలలో DNR గారికి 50 వేల మెజారిటీ వస్తుంది అని అన్నారు,,,,కైకలూరు శాసనసభ్యులు DNR గారు మాట్లాడుతూ,, కైకలూరు నియోజకవర్గం నాలుగు మండలాల 110 పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున ఈ ఫ్లినరీ సమావేశంలో పాల్గొన్న అక్కచెల్లమ్మలకు, అన్నదమ్ములకు,యువకులకు అందరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నాను అని అన్నారు,, మనం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు దాటిన తరువాత మొట్టమొదటి సారిగా మీ అందరిని కలవడం నాకు చాలా ఆనందంగా వుంది,,నా పిలుపు మేరకు వచ్చిన YSR కార్యకర్తలకు,, నా కుటుంబ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న తరుపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు,, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న అందిస్తున్న సంక్షేమ పధకాలను మీ అందరికి నేరుగా అందిస్తూ,ఇంకా మీకు ఏమైనా సంక్షేమ పధకాలు అందాలో అని అనునిత్యం ఆలోచిస్తున్నారు అని అన్నారు,, రాజకీయాలకు, కులమతాలకు, వర్గాలకు, అతీతంగా ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పధకాలు అందిస్తున్నారు అని అన్నారు,, ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా అర్హులు అయిన ప్రతి అక్కచెల్లమ్మలకు ఒక్కేసారి 31.60 లక్షలు మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు అని,, జగనన్న ఆశీస్సులుతో మన నియోజకవర్గంలో 12 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాము అని, స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చాము అని అన్నారు.రానున్న కాలంలో నియోజకవర్గంను వైసీపీ కి కంచుకోటగా మరల్చే ప్రక్రియలో కార్యకర్తలు సుశిక్షితులైన సైనికులుగా మారాలని అన్నారు. వైసిపి కుటుంబసభ్యులకి రాష్ట్ర స్థాయిలో జగనన్న నియోజకవర్గ స్థాయిలో డిఎన్నార్ అన్నా మీకు అండదండగా ఉంటాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అడవి కృష్ణ, రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గా్ప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి, రాష్ట్ర డైరక్టర్లు గంటా సంధ్య, నంబూరి శ్రీదేవి, జడ్పీటీసీ కూరెళ్ల బేబీ, ఈడే వెంకటేశ్వరమ్మా, ముంగర విజయనిర్మల, బొర్రా సత్యవతి, రాష్ట్ర నాయకులు బొడ్డు నోబుల్, చెబోయిన వీరాజు, నిమ్మగడ్డ బిక్షాలు, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, భట్రాజు శివాజీ, తిరుమాని రమేష్, మొట్రూ ఏసుబాబు, నాయకులు నీలపాల వెంకటేశ్వరరావు, బొర్రా శేషుబాబు, ఐనాల బ్రాహ్మజీ, పంజా రామారావు, వడుపు రామారావు, గొట్రు పాట్రిక్ పాల్, గుడివాడ తమ్ముస్వామి, నిమ్మల సాయిబాబు, చిట్టూరి వెంకటేశ్వరరావు, జంగం వరలక్ష్మి, కూనవరపు సతీష్, చేరుకువాడ బాలరామరాజు, గద్దె ఆనంద్, శీలం రామకృష్ణ, బెతపూడి రాజు, సర్పంచ్లు D.M. నవరత్నకుమారి, ఉప్పలపాటి నాగమణి, తిరుమలశెట్టి జ్యోతి, దుట్టా మణి, కట్టా నాగలక్ష్మి, రాచురి రాధ, కుశంపూడి కనకదుర్గరాణి, చొపర్ల సునీత, మహ్మద్ జహీర్, తెంటూ సత్యనారాయణ, షేక్ రఫీ, ఘంటసాల శేషరావు, కోమటి విష్ణువర్ధన్, పాము, రవి, వడ్లనీ పార్థసారధి, చెన్నంశెట్టి కోదండరామయ్య, గరికిముక్కు జాన్ విక్టర్, పామర్తి సత్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బ్యాంక్ అధ్యక్షులు, ఆలయాల చైర్మన్లు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు,,, విద్యా కమిటీ చైర్మన్లు, పెద్ద ఎత్తున అక్కచెల్లమ్మలు, అన్నదమ్ములు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.