???????? అహింసావాదం తో ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా చేధించవచ్చని నిరూపించి అఖండ భారతావని కి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.
గౌ.శ్రీ దూలం నాగేశ్వరరావు గారు శాసనసభ్యులు కైకలూరు