
ఆత్మ సాక్షి అనే సంస్థ ఆంధ్రాలోని 13 జిల్లాల్లో 68,200 మందిని సర్వే చేయగా కొంతమంది YSRCP పార్టీ MLA, MP ల పనితీరు బాగోలేదు అని, వోటింగ్ శాతం తగ్గుతుంది అనే రిపోర్ట్ ప్రెస్ కి ఇవ్వడం, దాని క్లిప్పింగ్స్ ని పట్టుకుని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాలని చూస్తున్న వారికి…
???? ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాలు 13.
???? మండలాలు 676.
???? గ్రామ పంచాయతీలు 13371.
???? ఆంధ్రా జనాభా సుమారు 5.5 కోట్లు.
???? ఒక్కో జిల్లా జనాభా యావరేజిగా 4 లక్షలు.
???? 68,200 మందిని 13 జిల్లాలతో డివైడ్ చేస్తే ఒక్కో జిల్లాకి యావరేజిగా 5246 మంది.
???? ఒక్కో మండలానికి యావరేజిగా 100 మంది.
???? ఒక్కో గ్రామ పంచాయితీకి యావరేజిగా 5 మంది నుంచి వారి అభిప్రాయాలను అడిగి తయారు చేసిన సర్వే రిపోర్ట్ ఇది.
అంటే మన కైకలూరు లాంటి ఒక గ్రామం నుంచి 5 గురిని సర్వే చేశారు, ఈ సంస్థ సర్వే చేసిన ఆ 5గురు ఎవరో చూద్దాం…
???? ఈ ఆత్మ సాక్షి అనే సంస్థ సర్వే టీం డైరెక్టుగా ట్రైన్ దిగేసి బృందావనం లాడ్జిలో ఫ్రెష్ అయ్యి, YSRCP పార్టీ వాళ్ళు అధికార పక్షం కాబట్టి పక్షపాతంగా అభిప్రాయం చెప్తారని, కాబట్టి పచ్చపాతం లేకుండా చెప్తారని పచ్చ పార్టీ వాళ్ళని వెతుక్కుని వెళ్తే వారి స్పందన ఎలా వుంటుంది అంటే రేపు రాత్రికి జగన్ గారి ప్రభుత్వం కూలుపోతుంది కాబట్టి మా చిన బాబే నెక్స్ట్ CM అంటారా? లేక ఇప్పటి ప్రభుత్వ పాలన గత ప్రభుత్వం కన్నా బాగుంది అంటారా?
???? పోనీ ఇదే ఆత్మ సాక్షి సంస్థ సర్వే కోసం జన సున్నా పార్టీ వాళ్ళ దగ్గరకే వెళ్ళింది అనుకుందాం, వాళ్ళేమంటారు? మాలో మెజారిటీకి వోటు హక్కు లేకపోయినా, మా దేవుడు పోటి చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయినా సరే ఇప్పటికి ఆయనే మా CM ఆయనే మా దేముడు, We are all IPS (I Poversar Soldier) అంటారు కాబట్టి వీళ్ళని అభివృద్ధి గురించి ప్రశ్న అడగడం కూడా బొక్క బేరమే…
???? పోనీ ఆత్మ సాక్షి సంస్థ వాళ్ళు అటు అధికార పక్షం కాకుండా, ఇటు ప్రతి పక్షం కాకుండా నాలాంటి సాధారణ ప్రజలను అడిగి అభిప్రాయం తెలుసుకున్నారా? అంటే ఎవరిని? ఎప్పుడు? ఎక్కడ? సర్వే చేసి ఈ డీటెయిల్స్ తెలుసుకున్నారు అనే దానికి సమాధానం లేదు.
మనకి ప్రజా తీర్పు ఇవ్వడానికి, మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలపడానికి వోటింగ్ వ్యవస్థ వుంది కదా? మధ్యలో ఇలాంటి సర్వే సంస్థలు 5.5 కోట్ల జనాభా నుంచి 0.5 శాతం అనే అతి చిన్న సాంపిల్ తీసుకుని ఇచ్చిన సర్వే రిపోర్టుని నమ్మమ్మని షేర్ చేస్తున్న అతి మూత్రం గాళ్ళని సోది లో నుంచి తీసేయండి.
– Satish Kunavarapu, Marketyard Director.