కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని చావలిపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి తలారి ధనలక్ష్మి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ చావలిపాడు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే చావలిపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్బంగా పర్వతనేని రాంబాబు A.E. రాంబాబు గారు MLA గారి సమక్షంలో పార్టీలో చేరారు, ఈ కార్యక్రమంలో, A. E. శ్రీనివాసరావు, కాసీంశెట్టి నాని, తలారి హనీబాబు, ముసునూరి శ్రీను, డేవిడ్, లాజర్, యేసుమణి, తలారి సత్తిబాబు, తోకల అంబేద్కర్, దత్తాడ సుబ్బారావు, చేకూరి కృష్ణంరాజు, సహదేవుడు, తలుపులమ్మ, తదితరులు పాల్గొన్నారు.