2.76 లక్షల కోట్లు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* ఇది రాష్ట్ర మొత్తం అప్పు
* నాలుగేళ్లలో 1.28 లక్షల కోట్లు

‘విభజన జరిగే సమయానికి రాష్ట్రానికి 1.48 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, తాజాగా 2.76 లక్షల కోట్లకు చేరిదని ఆర్థికశాఖ తేల్చింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఒక నివేదికను ఆ శాఖ తయారుచేసింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో 1.28 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది సొంత ఆదాయ వనరులు పెరగక పోవడం, కేంద్రం నుండి ఆశించిన నిధులు రాకపోవడంతో అప్పులు అనివార్యమయ్యాయని పేర్కొంటూనే, ఈ పరిస్థితిపై ఆర్థికశాఖ ఆందో ళనను వ్యక్తం చేసింది. ఆఫ్‌బడ్జెట్‌ బారోయిరగ్స్‌ కూడా భారీగా కనిపించడం దీనికి కారణం. వివిధ పనుల కోసం అప్పులు తీసుకోవడం అనివార్యంగా మారడం. అదే సమయంలో ఆర్థికసంస్థలు రుణాలు ఇవ్వడానికి అంత ఆసక్తిగా లేకపోవడం, ఎఫ్‌ఆర్‌ బిఎం నిబంధనలు కూడా ఆటంకంగా ఉండటం తదితర అంశాలను నివేదికలో ఆర్థికశాఖ అధికా రులు పేర్కొన్నారు. మొత్తం రుణంలో అరతర్గత రుణం దాదాపు 1.97 లక్షల కోట్లుగా ఉరడగా, ఇతర మార్గాల ద్వారా సేకరిరచిన రుణం 69 వేల కోట్లు వరకు ఉరది. మరో పది వేల కోట్ల వరకు ద్వారా కేంద్రం నురచి వచ్చిన అప్పులు ఉన్నాయి. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌ ద్వారా 1,69,544 కోట్లు రుణంగా తీసుకున్నారు. నబార్డ్‌ నురచి 5048 కోట్లు, ఉదరు బారడ్ల ద్వారా 8256 కోట్లు, ఇతర బారడ్ల పరిహారం రూపరలో 1500 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నురచి 10,624 కోట్లు, వేస్‌ అరడ్‌ మీన్స్‌ ద్వారా 369 కోట్లు రుణంగా సేకరిరచారు. అలాగే ప్రజా రుణాల ఖాతాలో ప్రావిడెరడ్‌ ఫండ్‌, బీమా ఖాతాల నురచి 14,779 కోట్లు, ఇతర డిపాజిట్లు, అడ్వాన్స్‌ల విభాగం నురచి 54,152 కోట్లు తీసుకున్నారు. దీరతోనే మొత్తం రుణం 2.76 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కనిపిస్తోరది. ప్రస్తుతం 2019-20 ఆర్ధిక సంవత్సరం ఇరకా సగమే ముగిసిరది. మిగి లిన ఆరు నెలల్లో చేసే అప్పు కలిపితే బడ్జెట్‌లో అరచనా వేసిన 2.91 లక్షలకోట్లు దాటిపోతురదని అధికారులు అరటున్నారు. ఇతర అప్పులు సేకరణ ఎలా ఉన్నా బహిరంగ మార్కెట్‌ రుణ విభాగంలో ఇరకా పాతిక వేల కోట్ల వరకు అవకాశం ఉరటురది. అరటే వార్షికారతానికి మొత్తం రుణం మూడు లక్షల కోట్ల విభాగంలోకి చేరిపోతురదని అరచనా వేస్తున్నారు.

జిఎస్‌డిపి పరిధి దాటి….
ప్రస్తుతం చేసిన రుణం జిఎస్‌డిపిలో 25.89 శాతంగానే ఉన్నప్పటికీ రానున్న కాలంలో పరిమితి దాటిపోయే ప్రమాదం ఉంది. జిఎస్‌డిపిని 1.06 లక్షల కోట్లుగా అరచనా వేయగా, ప్రస్తుతర ఉన్న 25.89 శాతం రుణం 28 శాతం దాటిపోతురదన్న ఆందోళన ఆర్థికశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చూపిస్తున్న 2.76 లక్షల కోట్ల రుణానికి అదనంగా వివిధ సంస్థల నురచి తీసుకున్న ఆఫ్‌ బడ్జెట్‌ బారోయిరగ్స్‌ కూడా జత చేయాల్సి ఉరటురది. ఇవి ఎనిమిది వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ నురచి 5వేల కోట్లు, డిస్కామ్‌ల నురచి 2250 కోట్లు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిరచుకురది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి దాటకుండా చూసుకునేరదుకుగాను త్వరలో మరికొన్ని రుణాలను కూడా సంస్థల పేరున తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోరది.

Courtesy Prajasakthi

RELATED ARTICLES

Latest Updates