
బాదితుల పక్షపాతి ఇప్పుడు పోరాడే దిక్కార భాదిత Sujatha Surepally
నిరంతరంగా, నిజాయితో నిక్కచ్చిగా, నిబ్బరంతో, నిండిన మనస్తత్వంతో ప్రజలతో ఉండటం …….” “హక్కుల సాధనకు” ఆమెకు ఆమెనే సాటి అన్నట్టు పోరాటం సాగించడం ….సురెపల్లి సుజాత గారి నైజాం …..
అయినా ఆ హక్కుల సాధనలో “హౌలెగాల్ల ” బెదిరింపులు ,అనామకుల కుట్రలు ,అంటారాని అవమానాలు ఎదురవుతాయని తనకు ముందే తెలుసు …….అయినా బాదితుల పక్షమే తనది …ఇప్పుడు “తనే బాదితురాలయింది” …..అందుకే ఇప్పుడు సూరెపల్లి సుజాత “పోరాడే దిక్కార భాదిత ” ….బట్టేబాజ్ గాల్లకు బయపడే “భాదిత ” కాదు …భదాప్త మేమందరము “సూరెపల్లి సుజాత ” తోనే ఉంటాం ….
#StandWithSurepallySujatha
Prabhakar Chouti