అల్లూరు సర్పంచ్ శ్రీ శీలం రామకృష్ణ గారు గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద ముదినేపల్లి మండలంలోని అల్లూరు గ్రామ సర్పంచ్ గా గెలిచిన శీలం రామకృష్ణ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే అల్లూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో రెడ్డి సతీష్, భూపతి రవీంద్ర, పెరుమాళ్ళ రత్న కామేశ్వరరావు, శ్రీనివాస్, పైడిరాజు, మాదాసు రాము, బత్తుల నాగరాజు, పంతగాని రాజు, రెడ్డి లక్ష్మణరావు, ప్రసాద్, రమణమ్మ, అంజలీ, ప్రకాష్, యోహాన్, మాణిక్యం, నాగరాజు, భూపతి చిన్న, నాంచారయ్య, శివ, శ్రావణి, దుర్గాప్రసాద్, భాస్కర్యు వకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates